Judul : గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా JJJJWSEWSDR
link : గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా JJJJWSEWSDR
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా JJJJWSEWSDR
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలాగోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిల పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారాసుడ్ని చూసినప్పుడే వరాల వాంచలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిల పువ్వులే పుట్టలేదా
ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళల్లోనా ఎల్లకిల పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే సూరిడమ్మా ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో
ఎవరికివారే ఏ… యమునకు మీరే ఏ….
రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిల పువ్వులే పుట్టలేదా
ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే
బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బెల్లడే పొద్దుల్లో
పరవశమేదో.. ఓ.. పరిమళమాయే ఏ..
పువ్వు నవ్వే దివ్వె నవ్వే
జువ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిల పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారాసుడ్ని చూసినప్పుడే వరాల వాంచలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై
Thus the article గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా JJJJWSEWSDR
That's it for the article గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.
You are now reading an article గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/05/jjjjwsewsdr_10.html
0 Response to "గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా JJJJWSEWSDR"
Posting Komentar