Judul : అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా JJJJWSEWSDR
link : అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా JJJJWSEWSDR
అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా JJJJWSEWSDR
గురుః బ్రహ్మాగురుః విష్ణుః
గురుః దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవే నమః
ఓం నమో నమో నమఃశివాయ !
మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయా
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయా
ఓం నమో నమో నమఃశివాయ !!
శూరినే నమో నమః కపాలినే నమః శివాయా
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయా
అందెల రవమిది పదములదా ..
అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా .. అమితానందపు ఎద సడిదా
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా !
అందెల రవమిది పదములదా ..
మువ్వలు ఉరుముల సవ్వడులై .. మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై .. మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై .. మేని విసురు వాయువేగమై
హంగ భంగిమలు గంగ పొంగులై .. హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీలా .. రసఝరులు జాలువారేలా
జంగమమై జడ పాడగా
జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా ..
నయన తేజమే నకారమై ..
మనో నిశ్చయం మకారమై ..
శ్వాస చలనమే శికారమై ..
వాంచితార్ధమే వకారమై ..
యోచన సకలము యకారమై ..
నాధం నకారం
మంత్రం మకారం
స్తోత్రం శికారం
వేధం వకారం
యజ్ఞం యకారం
ఓం నమః శివాయ !
భావమె భౌనపు భావ్యము కాగా
భరతమె నిరతము భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా .. తాండవ మాడే వేళా
ప్రాణ పంచమమె పంచాక్షరిగా .. పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా .. అమితానందపు ఎద సడిదా
అందెల రవమిది పదములదా !
Thus the article అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా JJJJWSEWSDR
That's it for the article అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.
You are now reading an article అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/05/jjjjwsewsdr_11.html
0 Response to "అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా JJJJWSEWSDR"
Posting Komentar