Judul : ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో JJJJWSEWSDR
link : ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో JJJJWSEWSDR
ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో JJJJWSEWSDR
ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకోనాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
ఎన్నడు తెలియంది ఎందుకో నాలో మొదలైంది ఎందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో
సొగసులకు ఈ రోజు భరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేకలోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనలోన మునిగేందుకా
ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో
ఆ ఊరు ఈ ఊరు వేరైనా ఆకాశం అంతా ఒకటేగా
ఆ నువ్వు ఈ నేను ఏడున్నా ఆలోచనలన్నీ ఒకటేగా
ఊహలే పంపితే రాయబారం ఊసులే చేరవా వేగిరం
ప్రేమలో చిన్నదే ఈ ప్రపంచం
అని తెలిసి కూడ తెగ అలజడాయె ఆ తలపులోనె తల మునకలాయె మరి ఎందుకో
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన బాటలోన తన తోటలోన తన తోడులోన తన నీడలోన నడిచేందుకా
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన తనువులోన అణువణువులోన మధువనములోన ప్రతి కణములోన కలిసేందుకా
ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో
నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
సొగసులకు ఈ రోజు భరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేక లోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనలోన మునిగేందుకా
Thus the article ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో JJJJWSEWSDR
That's it for the article ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.
You are now reading an article ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/05/jjjjwsewsdr_58.html
0 Response to "ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో JJJJWSEWSDR"
Posting Komentar