Judul : కైలాసాన కార్తీకాన శివ రూపం JJJJWSEWSDR
link : కైలాసాన కార్తీకాన శివ రూపం JJJJWSEWSDR
కైలాసాన కార్తీకాన శివ రూపం JJJJWSEWSDR
వాగర్ధావివ సంపృప్తౌవాగర్ధప్రతిపక్తయే
జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం
వందే పార్వతీప రమేశ్వరం
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
భావములో ఆ.. భంగిమలో ఆ.. గానములో ఆ.. గమకములో ఆ..
భావములో భంగిమలో గానములో గమకములో
ఆంగికమౌ తపమీ గతి సేయగ
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
ఆ..ఆ..ఆ
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం .. ద ని స రి స ని స
జతియుత గమనం .. ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం
భరతమైన నాట్యం .. ఆ..బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
భరతమైన నాట్యం .. ఆ.. బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాస్యం
నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం .. ఝం
నర్తనమే శివకవచం .. చం
నటరాజ పాద సుమరజం .. ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరనన
ధిర ధిర ధిర ధిర ధిర ధిర..
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
Thus the article కైలాసాన కార్తీకాన శివ రూపం JJJJWSEWSDR
That's it for the article కైలాసాన కార్తీకాన శివ రూపం JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.
You are now reading an article కైలాసాన కార్తీకాన శివ రూపం JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/05/jjjjwsewsdr_69.html
0 Response to "కైలాసాన కార్తీకాన శివ రూపం JJJJWSEWSDR"
Posting Komentar