నా మనసుకి ప్రాణం పోసీ.. JJJJWSEWSDR

నా మనసుకి ప్రాణం పోసీ.. JJJJWSEWSDR - Hello friends Dunitresdres, In the article that you are reading this time with the title నా మనసుకి ప్రాణం పోసీ.. JJJJWSEWSDR, We have prepared this article well for you to read and retrieve the information in it. hopefully the contents of the post Article ఆడువారి మాటలకి అర్ధాలే వేరులే, what we write you can understand. all right, happy reading.

Judul : నా మనసుకి ప్రాణం పోసీ.. JJJJWSEWSDR
link : నా మనసుకి ప్రాణం పోసీ.. JJJJWSEWSDR

Also read


నా మనసుకి ప్రాణం పోసీ.. JJJJWSEWSDR

నా మనసుకి ప్రాణం పోసీ..
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ.. ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ

నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి..ఓ ఓ ఓ ఓ ఓ

నా వయసుకి వంతెన వేసి
నా వలపుల వాకిలి తీసి
మది తెర తెరిచి ముందే పరచి
ఉన్నావు లోకం మరిచి

నా మనసుకి ప్రాణం పోసీ..
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ.. ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ

నీ చూపుకి సూర్యుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయే మాయే మాయే

నీ అడుగుకు ఆకులు పువులాయే
నీ కులుకికి కాకులు కవులాయే
నీ కలలకి నీ కథలకి
కదలాడే హాయే హాయే

అందంగా నన్నే పొగిడి
అటుపైన ఏదో అడిగి
నా మనసునె ఒక సరసులో అలజడులే సృష్టించావే

నా మనసుకి ప్రాణం పోసీ..
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ.. ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ

ఒక మాట ప్రేమగ పలకాలే
ఒక అడుగు జత పడి నడవలే
ఆ గురుతులు నా గుండెలో...
ప్రతి జన్మలో పదిలం పదిలం

ఒక సారి ఒడిలో ఒదగలే
ఎద పైన నిదుర పోవాలే
తీయ తీయని నీ స్మృతులతో...
బ్రతికేస్తా నిమిషం నిమిషం

నీ ఆశలు గమనించాలే
నీ ఆత్రుత గుర్తించాలే
ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తున్నాలే


Thus the article నా మనసుకి ప్రాణం పోసీ.. JJJJWSEWSDR

That's it for the article నా మనసుకి ప్రాణం పోసీ.. JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.

You are now reading an article నా మనసుకి ప్రాణం పోసీ.. JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/05/jjjjwsewsdr_74.html

0 Response to "నా మనసుకి ప్రాణం పోసీ.. JJJJWSEWSDR"

Posting Komentar