Judul : హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా JJJJWSEWSDR
link : హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా JJJJWSEWSDR
హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా JJJJWSEWSDR
హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలాహే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెల బాలా..భరిస్తాను నీగోలా..
వరిస్తాను వన్నెల బాలా..భరిస్తాను నీగోలా..
ముడేస్తాను మురళీలోలా..పడేస్తాను నా పాలా..
హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..నీ బోయ్ ఫ్రెండు నేనేగా
హే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా
సే సే సత్యభామ..యో.. హుం
ఓసోస్ .. షకలక షకల అలకభామ..యే..చెక్ ఇట్ అవుట్ !
తూహీ మేరా దిల్ మేరా మన్ ఓ జానేమన్
తూహీ జీవన్ మేరే దిల్ కీ ధడకన్ !
ప్రతినిమిషం నీ వశం ఇదే సందేశం
ప్రణయరసం సమర్పిస్తా సమస్తం !
హిందీలో షేరేగాని..మన తెలుగులో కవితవనీ
ఏదైనా ఒకటే బాణీ..సయ్యాటకు సిద్దమనీ
హే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా
హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా
మైహూ తేరే సాత్ మేరే యార్ మేరే సాథియా
తూహీ మేరా ప్యార్ ..యే వాదా హమేషా !
నువ్వే అనర్ధం అసాధ్యం మరీ అన్యాయం
నువ్వే అపాయం .. అందమైనా ఉపాయం !
నను పొగిడావా తిట్టావా..గిలిగింతలు పెట్టావా
నడిమధ్యన ఎందుకు గొడవ..నడిపిస్తా నీ పడవ
హే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెల బాలా..భరిస్తాను నీగోలా..
వరిస్తాను వన్నెల బాలా..భరిస్తాను నీగోలా..
ముడేస్తాను మురళీలోలా..పడేస్తాను నా పాలా..
హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..నీ బోయ్ ఫ్రెండు నేనేగా
హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..నీ బోయ్ ఫ్రెండు నేనేగా
Thus the article హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా JJJJWSEWSDR
That's it for the article హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.
You are now reading an article హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/05/jjjjwsewsdr_78.html
0 Response to "హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా JJJJWSEWSDR"
Posting Komentar