ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా JJJJWSEWSDR

ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా JJJJWSEWSDR - Hello friends Dunitresdres, In the article that you are reading this time with the title ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా JJJJWSEWSDR, We have prepared this article well for you to read and retrieve the information in it. hopefully the contents of the post Article ధర్మక్షేత్రం, what we write you can understand. all right, happy reading.

Judul : ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా JJJJWSEWSDR
link : ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా JJJJWSEWSDR

Also read


ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా JJJJWSEWSDR

ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ

ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా
మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో

మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా

ఓ .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో

అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా
ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా

హో .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా


Thus the article ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా JJJJWSEWSDR

That's it for the article ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.

You are now reading an article ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/05/jjjjwsewsdr_90.html

0 Response to "ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా JJJJWSEWSDR"

Posting Komentar