కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా JJJJWSEWSDR

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా JJJJWSEWSDR - Hello friends Dunitresdres, In the article that you are reading this time with the title కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా JJJJWSEWSDR, We have prepared this article well for you to read and retrieve the information in it. hopefully the contents of the post Article మన్మధ, what we write you can understand. all right, happy reading.

Judul : కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా JJJJWSEWSDR
link : కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా JJJJWSEWSDR

Also read


కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా JJJJWSEWSDR

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా


పూల మనసులో గాలి ఎరుగదా నిన్ను పరిచయం చేయాలా
మేఘమాలలో మెరుపు తీగవై నీవు పలికితే ప్రణయాలా
శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత
ఒక చూపు చాలదా మనసు తోచిన జోలగా
నిను తలచి వేచిన వేళ పదములా కదలదు కాలం
కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా
తండ్రి నీవేఅయి పాలించు తల్లి నీవేఅయి లాలించు
తోడు నీడవై నను నడుపు గుండెల్లో కొలువుండే దేవి
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీవు తప్ప నాకెవరు లేరులే ప్రాణమివ్వనా నీకోసం
ఆశ లాంటి నీ శ్వాస తగిలితే బతికి ఉండదా నా ప్రాణం

నీ మోము చూడక నా కనులు వాలవే
విరహ వేళలో పగలు చీకటై పోయనే
తనుమనః ప్రాణాలన్ని నీకు నేనర్పిస్తాలే
నీ కొరకు పుడితే చాలు మళ్ళీ మళ్ళీ
చెలియ నీ పేరు పక్కనిలా రాసినానులే నా పేరే
అది చెరిగిపోకుండా గొడుగువలే నేనుంటే వానెంతలే… నా చిట్టి ప్రేమా…
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా


Thus the article కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా JJJJWSEWSDR

That's it for the article కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.

You are now reading an article కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/05/jjjjwsewsdr_91.html

0 Response to "కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా JJJJWSEWSDR"

Posting Komentar