Judul : ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే JJJJWSEWSDR
link : ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే JJJJWSEWSDR
ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే JJJJWSEWSDR
ఓ బంగరు రంగుల చిలకా .. పలకవేఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ !
ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా
ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ !
పంజరాన్ని దాటుకునీ .. బంధనాలు తెంచుకునీ ..నీ కొసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా .. మిద్దెలోని బుల్లెమ్మా .. నిరుపేదని వలచావెందుకే
నీ చేరువలో .. నీ చేతులలో .. పులకించేటందుకే !
ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే
ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ !
సన్నజాజి తీగుందీ .. తీగమీద పువ్వుందీ .. పువ్వులోని నవ్వే నాదిలే
కొంటెతుమ్మెదొచ్చిందీ .. జుంటి తేనె కోరిందీ .. అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో .. ఈ కోనల్లో .. మనకెదురే లేదులే !
ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా
ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ !
Thus the article ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే JJJJWSEWSDR
That's it for the article ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.
You are now reading an article ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/05/jjjjwsewsdr_95.html
0 Response to "ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే JJJJWSEWSDR"
Posting Komentar