Judul : ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా JJJJWSEWSDR
link : ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా JJJJWSEWSDR
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా JJJJWSEWSDR
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమాచిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా
నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
కన్నులలోనా వెన్నెలలోనా నీ రూపు తోచే
ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే
తొలిసారిట సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా
అపుడపుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన
ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి వణికించెరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా
వికసించే కుసుమం నేనై నిను తాకనా నీలో సడి చేయనా
పని చేస్తే పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే
పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే
సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమా కనువిందు పండించెరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిలో మల్లెల వాన
నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా
నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా
Thus the article ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా JJJJWSEWSDR
That's it for the article ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.
You are now reading an article ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/05/jjjjwsewsdr_96.html
0 Response to "ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా JJJJWSEWSDR"
Posting Komentar