పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద JJJJWSEWSDR

పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద JJJJWSEWSDR - Hello friends Dunitresdres, In the article that you are reading this time with the title పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద JJJJWSEWSDR, We have prepared this article well for you to read and retrieve the information in it. hopefully the contents of the post Article వేదం, what we write you can understand. all right, happy reading.

Judul : పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద JJJJWSEWSDR
link : పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద JJJJWSEWSDR

Also read


పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద JJJJWSEWSDR

పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే
ఇక్కడనే వుంటే ఉన్నా లేనట్టే
now or never! now or never! Now or Never!
||పద పద||
.
||చ||
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేదీ చోటు ||2||
ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
ఎదటలేని మరునాటిని నేడే కలలపంట చూస్తూ
||పద పద||
.
||చ||
నీతో నువు కలహిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు ||2||
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీకధ కక్కడ శ్రీకారం చుట్టు
||పద పద||


Thus the article పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద JJJJWSEWSDR

That's it for the article పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.

You are now reading an article పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/06/jjjjwsewsdr_47.html

0 Response to "పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద JJJJWSEWSDR"

Posting Komentar