Judul : ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం JJJJWSEWSDR
link : ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం JJJJWSEWSDR
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం JJJJWSEWSDR
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యంఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న బాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అవతార మూర్తి అయినా అనువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అవతార మూర్తి అయినా అనువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా.. అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
దీర్గాయురస్తూ అంటూ నిత్యం దీవించింది
శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
దీర్గాయురస్తూ అంటూ నిత్యం దీవించింది
నూరేళ్ళు..నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్నా బాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
Thus the article ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం JJJJWSEWSDR
That's it for the article ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.
You are now reading an article ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/07/jjjjwsewsdr_4.html
0 Response to "ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం JJJJWSEWSDR"
Posting Komentar