కరిగిపోయాను కర్పూర వీణలా JJJJWSEWSDR

కరిగిపోయాను కర్పూర వీణలా JJJJWSEWSDR - Hello friends Dunitresdres, In the article that you are reading this time with the title కరిగిపోయాను కర్పూర వీణలా JJJJWSEWSDR, We have prepared this article well for you to read and retrieve the information in it. hopefully the contents of the post Article మరణ మృదంగం, what we write you can understand. all right, happy reading.

Judul : కరిగిపోయాను కర్పూర వీణలా JJJJWSEWSDR
link : కరిగిపోయాను కర్పూర వీణలా JJJJWSEWSDR

Also read


కరిగిపోయాను కర్పూర వీణలా JJJJWSEWSDR

కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాక ఈ రెండు కన్నులా

మనసుపడిన కథ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా
మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో ఒకే ధ్యాసగా
ఏ ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా

కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా

అసలు మతులు చెడి జంటగా
ఏమవుతామో తెలుసా
జతలుకలిసి మనమొంటిగా
ఏమైనా సరిగరిసా
ఏ కోరికో శృతే మించగా
ఈ ప్రేమలో ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా

కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా


Thus the article కరిగిపోయాను కర్పూర వీణలా JJJJWSEWSDR

That's it for the article కరిగిపోయాను కర్పూర వీణలా JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.

You are now reading an article కరిగిపోయాను కర్పూర వీణలా JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/07/jjjjwsewsdr_56.html

0 Response to "కరిగిపోయాను కర్పూర వీణలా JJJJWSEWSDR"

Posting Komentar