Judul : ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను JJJJWSEWSDR
link : ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను JJJJWSEWSDR
ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను JJJJWSEWSDR
ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడనురెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ
అరెరెరెరే .. ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికా
అరెరెరెరే .. ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా
ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను
చేతికేసి చూస్తే చెంపగారు సిద్దం .. నిదురు చూస్తే పెదవిగారు పలికె స్వాగతం
అడుగుకేసి చూస్తే జడలు చేసె జగడం .. మెడను చూస్తె నడుముగారు నలిగె తక్షణం
అరెరెరెరే .. చూడకు తెగ చూడకు తొలి ఈడుకు దడ పెంచేయకూ
అరెరెరెరే .. ఆపకు నను ఆపకు కనుపాపల ముడి తెంచేయకూ
ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను
పైన పైన కాదూ లోన తొంగి చూడూ .. మనసు మూల దొరుకుతుంది ప్రణయ పుస్తకం
కళ్ళతోటి కాదు కౌగిళ్ళతోటి చూస్తే వయసు మనకు తెలుపుతుంది వలపు వాస్తవం
అరెరెరెరే .. చూపులు మునిమాపుగ మన రేపుగ ఇక మారాలిగా
అరెరెరెరే .. రేపటి మన కలయికలను ఇప్పటి కల చూపిందిగా
Thus the article ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను JJJJWSEWSDR
That's it for the article ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను JJJJWSEWSDR this time, hopefully it can benefit you all. all right, see you in another article post.
You are now reading an article ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను JJJJWSEWSDR with link address https://dunitresdres.blogspot.com/2010/07/jjjjwsewsdr_67.html
0 Response to "ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను JJJJWSEWSDR"
Posting Komentar